HINDUISM
Thursday, 14 March 2013
సనాతన ధర్మం
దేవుడు ఉన్నాడో, లేదో ఒక నిర్ణయానికి మనిషి రావడం కష్టం. ఇక మనం చెయ్యగలిగింద ఏదో ఒక వర్గంవైపు మొగ్గడం.
మరి ఏ వర్గం వైపు మొగ్గడం మనిషికి లాభదాయకం? దేవుడు ఉండడానికీ, లేకపోవడానికీ ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉన్నాయంటే మనిషి ఎటువైపు మొగ్గొచ్చు? దేవుడు ఉన్నాడని నమ్మి, చివరికి దేవుడు లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఒక వేల మనిషి దేవుడిని నమ్మక నాస్తికుడిలాగా ఉండగా, నిజానికి దేవుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడి పుస్తకంలో మనిషికి మంచి స్థానం ఉండదు. కనుక దేవుడు ఉన్నాడని నమ్మడం మంచి బెట్

Wednesday, 13 March 2013
Subscribe to:
Posts (Atom)